Stock Market: లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు..! 1 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్ 79,389 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి రూ. 24,048 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.78గా ఉంది. టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.